
"జివిత సూత్రం - జీవన మార్గం "
ఈ జీవితం సాగే పయనం ఎటు వేళ్ళిన ఆరాటం, పోరాటం
ఎక్కడికి వేళ్ళాలన్న తెలియని భయాందొళనం
ఎటు చూసిన అయొమయం
ఏది చేసిన ఎదురవుతున్న నిరాశ, నిస్ప్రుహతనం
కాని,

ఏదో చెయ్యాలన్న పట్టుదల ఒక్కటే ......
ఈ జీవితాన్ని ముందుకు నడిపే ఆయుధం
అది తెల్సుకొన్ననాడె ప్రతీ వ్యక్తి యొక్క జీవితం
ఆనందమయం.......

