నీకై ..... నేను
అనుక్షనం నీ ఆలొచన....ప్రతి క్షణం నీ దర్శనం....
ఇక ఎక్కడ నాకై నేను జీవించడం....
ఈ వేదన...
ఆవేదన...
అరె ఎంతో ఆనందంగా ఉందే.....
నీ కోసమై ఆలాపన...
అద్రుష్టం అనిపిస్తుందే...
నా మనస్సుకి...........
నువ్వు చెప్పిన ఊసులు తలచుతు....

ఆ భాసలలోనే బ్రతుకుతు....
నీతో... నడిచే క్షణముకై....
వేచి చూస్తున్న....
నేస్తమ...
నా ప్రియతమ.......
కలకాలం నీతో ఉండాలని....
కడకాలం నీ ఒడిలో సేద తీరాలని....
నీ తోడై నేను నిలవాలని....
నా నీడై నువ్వు నడవాలని....
ఏవేవో ఆలోచన ఊహలతో....
నడుపుతున్న ప్రతీక్షణం......
గడుపుతున్న ఈ సమయం..........

No comments:
Post a Comment